Download
బ్రాహ్మణ
పురోహితులకు పందేశము: (Download)
పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.
!doctype>Friday, February 29, 2008
శాంతి కీర్తన
ఉద్వేగ రహితా సంతోష రహితా - శాంతి సముద్రా శ్రీ దత్త (పల్లవి)
ఉద్వేగ రహిత ! సంతోష రహిత ! శాంతి సముద్రా ! శ్రీ దత్త !
నిశ్చల నిర్మల తత్త్వ జ్ఞానీ ! నిర్వికార జగదంత స్సాక్షీ !
యోగిరాజ గురు పీఠాధీశా ! అవధూతాఖిల విషయస్పందా !
Download this bhajan sung by Shri Dattaswami here.
-------------
సాక్షాచ్చతుర్వేద సార స్వరూపం ! శ్రీ దత్తదూతం శిరసా నమామి
స్వామి విశ్వాసార్ధ శునకాకారం ! శ్రీ దత్తదూతం శిరసా నమామి
కాలభైరవ గురు దండాధికారం ! శ్రీ దత్తదూతం శిరసా నమామి
కాశీపుర క్షేత్ర పాలక దేవం ! శ్రీ దత్తదూతం శిరసా నమామి
శ్రీ దత్తదూతం శిరసా నమామి
గురుదత్త దూతం వచసా భజామి
ప్రభుదత్త దూతం మనసా స్మరామి.
1. బిభ్రతం పాణి పద్మాభ్యాం మార్జినీం చాగ్ని పాత్రకమ్ |
శ్వేతం శునక మారూఢం కాలభైరవ మాశ్రయే ||
2. నీల మేఘ ప్రతీకాశం భస్మఫాలం త్రిలోచనమ్ |
కృష్ణాజినం చాక్షహారం కాలభైరవ మాశ్రయే ||
3. వామాంసాలంబి భిక్షార్ధ కాషాయంశుక భస్త్రికమ్ |
ముక్తకేశం మహావీరం, కాలభైరవ మాశ్రయే ||
-----------

మంగళహారతి
శ్రీ దత్త దేవా మంగళం - గురుదత్త దేవా మంగళం |
ప్రభు దత్త దేవా మంగళం - నా దత్త దేవా మంగళం ||
శ్రీ బ్రహ్మ దత్తా మంగళం - శ్రీ బ్రహ్మ దత్తా మంగళం - శ్రీ బ్రహ్మ దత్తా మంగళం
శ్రీ విష్ణు దత్తా మంగళం - శ్రీ విష్ణు దత్తా మంగళం - శ్రీ విష్ణు దత్తా మంగళం
శ్రీ శివ దత్తా మంగళం - శ్రీ శివ దత్తా మంగళం - శ్రీ శివ దత్తా మంగళం
శ్రీ కృష్ణ దత్తా మంగళం - శ్రీ కృష్ణ దత్తా మంగళం - శ్రీ కృష్ణ దత్తా మంగళం

Subscribe to:
Posts (Atom)