Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Friday, February 29, 2008

మంగళహారతి

శ్రీ దత్త దేవా మంగళం - గురుదత్త దేవా మంగళం |
ప్రభు దత్త దేవా మంగళం - నా దత్త దేవా మంగళం ||

శ్రీ బ్రహ్మ దత్తా మంగళం - శ్రీ బ్రహ్మ దత్తా మంగళం - శ్రీ బ్రహ్మ దత్తా మంగళం
శ్రీ విష్ణు దత్తా మంగళం - శ్రీ విష్ణు దత్తా మంగళం - శ్రీ విష్ణు దత్తా మంగళం
శ్రీ శివ దత్తా మంగళం - శ్రీ శివ దత్తా మంగళం - శ్రీ శివ దత్తా మంగళం
శ్రీ కృష్ణ దత్తా మంగళం - శ్రీ కృష్ణ దత్తా మంగళం - శ్రీ కృష్ణ దత్తా మంగళం

No comments: