Download
తెలుగు భక్తిగంగ-1: (Download)
స్వామి గారిచే ఆశువుగా
పాడబడిన భక్తి భజనలను మీరు పొందగలరు. ఈ భజనలను భక్తి గంగ అను పుస్తకము
ద్వారా కూడా పొందగలరు.
బ్రాహ్మణ
పురోహితులకు పందేశము: (Download)
పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.
తెలుగు సందేశములు-1: (Download)
!doctype>Monday, May 19, 2008
శ్రీ దత్తన్నా - గురు దత్తన్నా
శ్రీ దత్తన్నా - గురు దత్తన్నా - ప్రభు దత్తన్నా - నా దత్తన్నా (పల్లవి)
సృష్టిస్థితిలయ - కారకులుండగ - త్రిమూర్తులొక్కటే - బ్రహ్మమెట్లగును
అని తపముచేయు - అత్రి మహర్షికి - త్రిముర్తి ముఖముల - కనిపించినావు
సృష్టి,స్థితి,లయ - కారణమొక్కటే - వేదము చెప్పిన - పరమబ్రహ్మము
త్రిముర్తి తత్వం - దత్తాత్రేయమె - పరమ్రహ్మమన - వేదసిద్ధమిది.
వేషాలు వేరు - నామలు వేరు - పరబ్రహ్మమను - వ్యక్తి ఒక్కడగు
నానాపాత్రల - ధరిచునటుడవు - రమించువాడవు - నీవేనన్నా
బ్రహ్మన్న నీవే - హరియన్న నీవే - రుద్రన్న నీవే - భైరవన్నవును
రామన్న నీవే - కృష్ణన్న నీవే - గణపన్న నీవే - వీరన్న నీవే
వెంకన్న నీవే - మల్లన్న నీవే - నరసన్న నీవే - అయ్యప్పన్నవు
హనుమన్న నీవే - గరుడన్న నీవే - శేషన్న నీవే - సుబ్బన్న నీవే
వాణమ్మ నీవే - లక్ష్మమ్మ నీవే - గౌరమ్మ నీవే - దుర్గమ్మ నీవే
అనఘమ్మ నీవే - లలితమ్మ నీవే - భ్రమరమ్మ నీవే - పద్మమ్మ నీవే
రుక్కమ్మ నీవే - సత్యమ్మ నీవే - రాధమ్మ నీవే - సీతమ్మ నీవే
అరుంధతమ్మ నీవే - అనసూయమ్మవు - కాళెమ్మ నీవే - సువర్చలమ్మవు
సర్వదేవతలు - సర్వగ్రహములు - సర్వావతార - సర్వసిధ్ధులును.
నీ రూపములగు - నీ వేషములే - నీ గుణములైన - నీ భావములే
ఏ దేవరూప - మైనను వేషమె - వేషధారియగు - దత్తుడొకడే
ఏ వేషమైన - మాలలు వేసిన - వేషధారికే - ప్రీతిని చేయును.
నదీనదములెటు - కదలిని చేరునో - నానాదేవత - భజనలన్నియును
నిన్నే చేరగ - ఆనందితువు - ప్రత్యుత్తరమును – ఇత్తువు నీవే
సకల చరాచరా - జగత్తు భార్యయే - సర్వజీవులును - స్త్రీ రూపములే
పురుషడ నీవే - వేదము పల్కును - సర్వ భర్తవై - ఆడుచున్నావు.
Download this bhajan sung by Shri Dattaswami here.

Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment