Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Thursday, April 3, 2008

శఙ్కరాయతే - లోక - శఙ్కరాయతే

(శ్రీ వాసుదేవుడు తన వేణువుపై ఈ గీతమున శంకరుని స్తుతించినాడట.)
శఙ్కరాయతే - లోక - శఙ్కరాయతే
వన్దనానిమే - దేవ - వాసుదేవస్య (పల్లవి)

ఫాలలోచనం - తవహి - మే సుదర్శనం
శూలమేవ తే - తిలక - మూర్ధ్వ పుండ్రకం
నీల కంఠ ! తే - భాతి - కంఠ నీలిమ
విస్తరాన్మహో - మమహి - దేహ నీలిమ

ఫాల చక్షుషా - దగ్ధ - పద్మసాయకం
సాదరాక్షిణా - దృష్ట - పద్మ సంభవం
ప్రేమ వీక్షణా - లోల - పద్మలోచనం
త్వాం త్రిలోచనం - దేవ - సంస్మరామ్యహమ్‌

నటన పణ్డిత ! - స్ఫురతి రమ్యతాణ్డవమ్‌
చిత్రమణ్డలం - భ్రమణ లోల కుణ్డలమ్‌
ఉరగ మణ్డన ! - స్ఖలిత ధర్మదణ్డనమ్‌
దనుజ ఖణ్డనం - విజిత భారతీ భణ్డనమ్‌

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: