Download
బ్రాహ్మణ
పురోహితులకు పందేశము: (Download)
పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.
!doctype>Saturday, March 1, 2008
దత్తా దత్తా అంటే చాలు
(చివరగా పైన చెప్పిన కీర్తనల యొక్క సారము.)
దత్తా దత్తా అంటే చాలు - దత్త పిచ్చి ఉంటే చాలు (పల్లవి)
1. యంత్రమేలా ? మంత్రమేలా ? - తంత్ర మేలా ? జపములేలా ?
గురువులేలా ? పూజలేలా ? భజనలేలా ? యాత్రలేలా ?
2. యోగమేలా ? ధ్యానమేలా ? - యజ్ఞమేలా ? నిష్ఠలేలా ?
గుడులు ఏలా ? ముడులు ఏలా ? - ముడుపులేలా ? మునకలేలా ?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment