1) వేదప్రమాణిత - దత్తనమోగురు
2) సృష్టి, స్థితి, లయ | 27) కుంకుమ తిలక | 52) సహ్యాద్రిశయన |
3) ఏకాద్వితీయ | 28) ఊర్ధ్వ త్రిపుండ్ర | 53) ధరణి సంచార |
4) ఓంకారవాచ్య | 29) విభూతిపాల | 54) భార్గవ సేవిత |
5) అకార విధిముఖ | 30) స్ఫటికాక్షమాల | 55) అలర్క వందిత |
6) ఉకార హరిముఖ | 31) తులసీ మాల | 56) పింగళ పూజిత |
7) మకార శివముఖ | 32) రుద్రాక్షమాల | 57) మాయావధూత |
8) అనఘా వల్లభ | 33) శ్రీపాద వల్లభ | 58) విశ్వంభరాఖ్య |
9) హే యోగీశ్వర | 34) నృసింహ సరస్వతి | 59) శ్యామకామలాక్ష |
10) హే యోగిరాజ | 35) మాణిక్య ప్రభువర | 60) త్రివదన షడ్భుజ |
11) యోగోపదేశిక | 36) స్వామి సమర్ధ | 61) అత్రివరద |
12) యోగాధిదేవ | 37) శిరిడీ శాయిన్ | 62) అణిమ సిద్ధికర |
13) అనసూయత్మజ | 38) శ్రీ పర్తి శాయిన్ | 63) మహిమ సిద్ధికర |
14) అత్రి కుమార | 39) హే ప్రేమ శాయిన్ | 64) లఘిమ సిద్ధికర |
15) ఆనంద రూప | 40) శ్రీ శేష శాయిన్ | 65) గరిమ సిద్ధికర |
16) ఆద్యంత రహిత | 41) క్షీరాబ్ధి శయన | 66) ప్రాప్తి సిద్ధికర |
17) శృతి శునకాంఘ్రే | 42) హిమాలయశ్రయ | 67) కామ్య సిద్ధికర |
18) గోధర్మ సంగత | 43) హే పద్మ పీఠ | 68) వశిత్వ సిద్ధికర |
19) మధ్యే విధిముఖ | 44) రాజీవలోచన | 69) ఈశిత్వ సిద్ధికర |
20) మధ్యే హరిముఖ | 45) లలాట నేత్ర | 70) అష్టసిద్ధి సుత |
21) మధ్యే శివముఖ | 46) తేజస్వి నయన | 71) త్రేతాయుగేక్షిత |
22) శంఖ చక్రధర | 47) బ్రహ్మ వర్చస | 72) మార్గశీర్షగత |
23) ఢమరు త్రిశూల | 48) మహర్షి నాయక | 73) పూర్ణిమాకలిత |
24) కుండ్యక్షమాల | 49) కాశీస్నాత | 74) ఉషనిషదుక్త |
25) త్రిమూర్తి వదన | 50) కరవీరసాంధ్య | 75) విశ్వరూపాంతర |
26) షట్కర శోభిత | 51) మాహురిభిక్షుక | 76) గీతాబోధక |
77) యోగీశ్వరోక్త | ||
78) బ్రహ్మ సూత్రార్ధ | ||
79) జ్ఞాన సముద్ర | ||
80) గురుకుల తిలక |
No comments:
Post a Comment