Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Monday, March 3, 2008

శ్రీ దత్త నవరత్నాలు

1. నమస్తే త్రిమూర్తి స్వరూపోజ్వలాయ - నమస్తే త్రిధా సర్గ రక్షాలయాయ
నమస్తే త్రిశక్త్యఙ్గనా వల్లభాయ - పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే
2. నమస్తే త్రిలోకాది మధ్యాత్యయాయ - నమస్తే త్రికాలార్ధ సన్దర్శనాయ
నమస్తే త్రిపుట్యర్ధ సద్బోధకాయ - పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే
3. నమస్తే త్రివేద స్వరోచ్చారణాయ - నమస్తే త్రిపుణ్ర్డోర్ధ్వ రేఖాముఖాయ
నమస్తే త్రిణేత్రాన్తరాలోకనాయ - పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే
4. నమస్తే త్రిధాచార్య రూపాగతాయ - నమస్తే త్రివేదాన్త సంస్థాపకాయ
నమస్తే త్రిభాష్య ప్రయాగాన్వయాయ - పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే
5. నమస్తే త్రిబన్ధేషణా ఖణ్డనాయ - నమస్తే త్రికర్మేధ్మ దాహానలాయ
నమస్తే త్రిదేహైక మోక్ష ప్రదాయ - పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే
6. నమస్తే త్రిపాదార్ధ మన్త్రాధిపాయ - నమస్తే త్రిమన్త్రైక మోక్షప్రదాయ
నమస్తే త్రివర్ణైక వర్ణేరితాయ - పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే
7. నమస్తే ధరామణ్డలే సఞ్చరాయ - నమస్తే చతుస్సారమేయావృతాయ
నమస్తే సకృద్భిన్న రూపేక్షితాయ - పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే
8. నమస్తే శివబ్రహ్మ విష్ణ్వాననాయ - నమస్తే షడబ్జాంశు పాణి వ్రజాయ
నమస్తే உనసూయాత్రి పుత్రాయితాయ - పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే
9. నమస్తే మహా ఙ్ఞాన సత్పణ్డితాయ - నమస్తే గురుశ్రేణి రాజోత్తమాయ
నమస్తే మహాయోగ పీఠేశ్వరాయ - పరబ్రహ్మ దత్తాయ భూయో నమస్తే
ఫలశ్రుతి.
దత్తాయ నవరత్నానాం - శ్లోకమాలాం సమర్పితాం
కృష్ణేన పఠతాం సిద్ధః - శ్రీ దత్త సదనుగ్రహః


Download this bhajan sung by Shri Dattaswami here

No comments: