1.అనఘా జనని- దత్తప్రియసతి - నమోஉనఘాయై - నమోஉనఘాయై | |
2. మధుమతి దేవి | 88. మదగజగామిని |
3. వాణీ రూపిణి | 89. బ్రహ్మాండ మోహిని |
4. లక్ష్మీ రూపిణి | 90. జంఘాంత కేశే |
5. గౌరీ రూపిణి | 91. శ్రీ దత్త కామిని |
6. సాక్షాల్లలితే | 92. సౌందర్య గర్వే |
7. దుర్గామాతః | 93. యువతి లలామే |
8. మహష మర్ధిని | 94. కాంచనఅ వసనే |
9. శ్రీ భద్రకాళి | 95. దత్త ప్రేయసి |
10. శ్రీ మహాకాళి | 96. చిత్స్వ రూపిణి |
11. రాజరాజేశ్వరి | 97. శ్రీ దత్త లోలే |
12. శ్యామలాంబికే | 98. గీర్వాణవాణి |
13. అన్నపూర్ణాంబ | 99. అలికులవేణి |
14. వారాహిదేవి | 100. వర్తులాలకే |
15. హే నారసింహి | 101. పాయసస సక్తే |
16. విశ్వకారిణి | 102. ముద్గాన్న రసికే |
17. విశ్వధారిణి | 103. దధ్యన్నలోలే |
18. విశ్వ హారి్ణి | 104. మందారమాలే |
19. శ్రీ ఆది లక్ష్మి | 105.చందన గంధిని |
20. శ్రీ ధాన్య లక్ష్మి | 106. స్వర్ణ కిరీటే |
21. శ్రీ ధనలక్ష్మి | 107. కజ్జల నయనే |
22. శ్రీ గజ లక్ష్మి | 108. వింధ్య నివాసిని |
23. శ్రీ విజయలక్ష్మి | 109. భ్రామరి శక్తే |
24. శ్రీ ధైర్య లక్ష్మి | 110. శ్రీశైల నిలయే |
25. సంతాన లక్ష్మి | 111. కాంచీ పీఠే |
26. శ్రీ శాంతి లక్ష్మి | 112. శృంగ గిరీశే |
27. శ్రీ మహా లక్ష్మి | 113. విశ్వభ్రమకరి |
28. హే అష్ట లక్ష్మి | 114. త్రిశక్తి రూపిణి |
29. మాయా శక్తే | 115. భార్గవ జనని |
30. బ్రహ్మానన్యే | 116. వైదేహి మాతః |
31. అష్ట సిద్ధికరి | 117. అంబ రుక్మిణి |
32. వాత్సల్య వాహిని | 118. శ్రీ సత్య భామే |
33. కరుణా మూర్తే | 119. ఆనందరూపిణి |
34. ఐహిక దాయిని | 120. పంచకోశమయి |
35. పూర్ణాయుష్కరి | 121. సుర్యేందునయనే |
36. ఆరోగ్య వరదే | 122. ఫాలలోచనే |
37. ఐశ్వర్య దాయిని | 123. వామంసకీరే |
38. సంతాన వరదే | 124. ఓంకార గమ్యే |
39. ఉద్యోగ దాయిని | 125. దత్తంకపీఠే |
40. కల్యాణ కారిణి | 126. శ్రీ సూక్త పఠితే |
41. వీణాపాణే | 127. హే చండీశ్వరి |
42. కమలాసీనే | 128. శ్రీ యంత్ర నిలయే |
43. సింహవాహనే | 129. సౌందర్య లహరి |
44. శార్దూల వాహే | 130. శ్రీ కనకధారే |
45. హంసారూఢె | 131. శుంభనిషూదిని |
46. గరుడవాహనే | 132. నిశుంభనిధనే |
47. నందివాహనే | 133. చాపేక్షుఖండే |
48. పుస్తక ధారిణి | 134. హ్రీంకారేశ్వరి |
49. స్ఫాటిక మాలే | 135. స్త్రీ వేష దత్తే |
50. విద్యాదాయిని | 136. స్త్రీ ధ్యాన సులభే |
51. ముక్తా ధవళే | 137.దత్త సుమంగళి |
52. బ్రహ్మాణి మాతః | 138. హే యోగేశ్వరి |
53. కనకవర్షిణి | 139. తాంబూల లోలే |
54. పద్మవర్ణిని | 140. ప్రకృతి ఖ్యాతే |
55. వైష్ణవి జనని | 141. అపరాప్రకృతే |
56. కరశంఖ చక్రే | 142. పరాஉఖ్య ప్రకృతే |
57. త్రిశూల ధారిణి | 143. ఆకాశ రూపిణి |
58. తుషార గౌరే | 144. వాయురూపిణి |
59. సర్వ సిద్ధికరి | 145. అగ్ని రూపిణి |
60. హిమగిరి దుహితే | 146. రసస్వరూపిణి |
61. పల్లవాధరే | 147. పృధ్వీరూపిణి |
62. కమలలోచనే | 148. నవరసనటనే |
63. కనక భుషణే | 149. మనస్స్వరూపిణి |
64. పూర్ణ చంద్రముఖి | 150. బుద్ధిరూపిణి |
65. మీనాక్షి దేవి | 151. సాహంకారే |
66. కామాక్షి జనని | 152. చిత్త రూపిణి |
67. మీనలోచనే | 153. జీవాకారే |
68. తిలసుమనాసే | 154. విశ్వనాయకి |
69. ముకుర కపోలే | 155. విశ్వరూపిణి |
70. త్రిలోక సుందరి | 156. వినోదదాయిని |
71. మోహనరూపే | 157. బ్రహ్మ నర్తకి |
72. నటన మోహిని | 158. జగదేకసుందరి |
73. అమృతదాయిని | 159. సర్వకళామయి |
74. శ్రీ కంబుకరి | 160. సర్వవేదమయి |
75. ముక్తారదనే | 161. సర్వశాస్త్రమయి |
76. కుంకుమ తిలకే | 162. సర్వవాదమయి |
77. ఆయత సుభ్రు | 163. సర్వబోధమయి |
78. బాహుమృణాళిని | 164. సర్వ నాదమయి |
79. కరికుంభస్తని | 165. సర్వ రాగమయి |
80. కవితాస్తన్యే | 166. సర్వ సిద్ధిమయి |
81. త్రివళీ జఠరే | 167. సర్వ శక్తిమయి |
82. ఆవర్త నాభే | 168. సర్వ భక్తిమయి |
83. కదళీ పృష్ఠే | 169. జ్ఞాన యోగమయి |
84. శ్రీకరభోరు | 170. సర్వయంత్రమయి |
85. నిషంగ జంఘే | 171. సర్వ తంత్రమయి |
86. స్ధలకమలాంఘ్రే | 172. సర్వ మంత్రమయి |
87. మరాళగమనే | 173. హే బ్రహ్మ శక్తే |
174. హే విష్ణు శక్తే | |
175. హే రుద్ర శక్తే |
Download
బ్రాహ్మణ
పురోహితులకు పందేశము: (Download)
పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.
!doctype>Saturday, March 15, 2008
శ్రీ అనఘా నామావళి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment