తులసీదళరత - నమో రమాపతి - నారాయణాయ - నారాయణాయ
1) క్షీరాబ్ది శయన | 27) నవనీత ప్రియ | 53) ఖగపతి కేతన |
2) గరుడ వాహన | 28) వ్యాసావతార | 54) హనుమదర్చిత |
3) శంఖచక్ర ధర | 29) కపిలావతార | 55) తుంబురు గీత |
4) పీతాంబరధర | 30) విశ్వపాలక | 56) సప్తగిరీశ్వర |
5) కౌస్తుభ హార | 31) హే మధుసూధన | 57) ధర్మ రక్షణ |
6) కమల లోచన | 32) సౌందర్యార్ణవ | 58) అధర్మ ఖణ్డన |
7) మేఘశ్యామల | 33) కమలా రమణ | 59) శఙ్కర ప్రియతమ |
8) ఊర్ధ్వత్రిపుండ్ర | 34) రాధామోహన | 60) రామానుజభవ |
9) స్మరశత సుందర | 35) గోవర్ధన ధర | 61) బలరామానుజ |
10) మీనాంశు నయన | 36) మురళీలోల | 62) లక్ష్మణ పూర్వజ |
11) విలాస గమన | 37) పింఛావతార | 63) శార్ఙ్గ ధనుర్ధర |
12) శేషతల్పశయ | 38) గోపీలోల | 64) కౌమోదకీకర |
13) మత్స్యావతార | 39) కాళీయ దమన | 65) నన్దకాసికర |
14) కూర్మావతార | 40) విశ్వరూపధర | 66) ప్రహ్లాదావన |
15) వరాహరూప | 41) ముక్తాహార | 67) రావణ నాశక |
16) హే నారసింహ | 42) కాళీయ తాణ్డవ | 68) శిశుపాలాన్తక |
17) వామనరూప | 43) వైకుణ్ఠవాస | 69) వనమాలాగళ |
18) భార్గవరామ | 44) శ్యామమురారే | 70) హే కంసాన్తక |
19) శ్రీ రామ దేవ | 45) మధురానాయక | 71) దశరధ తనయ |
20) శ్రీ కృష్ణ భగవన్ | 46) ద్వారవరీశ్వర | 72) కౌసల్యాత్మజ |
21) బుద్ధాకృతి ధర | 47) కాఞ్చన కుణ్డల | 73) హే దేవకీ సుత |
22) కల్కిరూప ధర | 48) కనక కి్రీట | 74) నవనీత చోర |
23) దశావతార | 49) హే సత్య దేవ | 75) వకుళానన్దన |
24) శేషాద్రివాస | 50) నారద కీరిత | 76) యశోదయోర్జిత |
25) గోవిన్దాహ్వయ | 51) పరమ పురుష | 77) నిగమైక వేద్య |
26) హేగోపాలక | 52) పక్షిరాజరధ | 78) శ్రీ వాసుదేవ |
No comments:
Post a Comment